కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటి ప్రత్యేక అధికారిగా కె. కృష్ణవేణి
Date : 29 October 2024 12:27 PMViews : 1343
తెలుగు వెలుగు టీవీ
- వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటి ప్రత్యేక అధికారిగా కె. కృష్ణవేణి
నర్సంపేట ఆర్డివో గా ఉన్న కృష్ణవేణి కొత్తగూడెం " కుడ " ( KUDA ) కు బదిలీ