తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడుమండల విధ్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో మన మండలంలోని కస్తూరిబా విద్యాలయమును మరియు పాపకొల్లు హైస్కూలును సందర్శించడం జరిగినది. మన జిల్లా సివిల్ సప్లై ఆర్ఐ వెంకటేశ్వరరావు మరియు మన మండల విద్యాశాఖ అధికారి జు మ్ కిలాల్ మరియు జూలూరుపాడు కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ KGBVపాఠశాలలో మధ్యాహ్న భోజనం రికార్డులు పరిశీలించడం జరిగినది. మరియు పాఠశాలలో మిడ్ డే మీల్స్ ను రుచి చూడడం జరిగినది. స్టోర్ రూమ్ పరిశీలించడం జరిగినది.కేజీబీవీ ఎస్ ఓ పద్మజ ఇంకా ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగినది.
Admin
తెలుగు వెలుగు టీవీ