తెలుగు వెలుగు టీవీ - వార్తలు / వైరా : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 21 (తెలుగు వెలుగు) వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురామి రెడ్డి సి ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సమక్షంలో రైతురుణ మాఫీ పై మిగిలిన రైతులకు రావాల్సిన బకాయిల పై అర్హులు ఐనటువంటి రైతులందరిని రుణ విముక్తులని చేయాలనీ జిల్లా కాంగ్రెస్ నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేసారు,ఈ కార్యక్రమం లో జూలూరుపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంగిలాల్. మండల నాయకులు దుద్దుకూరి మధు,దుద్దుకూరి సుమంత్, దారవత్ రాంబాబు, నర్వనేని పుల్లారావు,జవ్వాది, వీరయ్య,గాదె కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ