తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ అభిషేక్ మను సింఘ్వీ ఆధ్వర్యంలో ఆగస్టు 2 న ఢిల్లీలో "రాజ్యాంగ సవాళ్లు"అనే అంశం పై జరగనున్న జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర పిలిపు మేరకు డిల్లీ బయలుదేరుతున్న రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వినర్, యువ న్యాయవాది యాస యుగంధర్.
Admin
తెలుగు వెలుగు టీవీ