తెలుగు వెలుగు టీవీ - వార్తలు / మణుగూరు : ఈరోజు మణుగూరు పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గూండాలు కార్యాలయం పై దాడి చేసి అక్కడ ఉన్న ఫర్నిచర్, జెండాలను దగ్ధం చేశారు, ప్రజాస్వామ్యంలో ఇటువంటి అనైకిత దాడులు కరెక్ట్ కాదు, ఇదేనా ప్రజా పాలన అంటే కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటున్న ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా దీనిని ముక్తకంఠంతో ఖండిస్తున్నాను ఇటువంటివి మరోసారి పునరావృతం అవుతే దీనికి సరైన సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార్టీకి ఉంది కానీ క్రమశిక్షణ గల కార్యకర్తలు మేము ఓపికతో ఉన్నాము మా సహనాన్ని పరీక్షించవద్దు దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను చుంచుపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీ బొమ్మిడి రమాకాంత్ యాదవ్.
Admin
తెలుగు వెలుగు టీవీ