తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పుష్ప-2 సినిమా విడుదల రోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజను ఆస్పత్రిలో కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనను రాజకీయ కోణంగా చూడవద్దని ఎమ్మెల్యే అన్నారు. శ్రీ తేజ్ కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ