Sunday, 19 April 2026 03:29:50 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం నందు 14 నవంబర్ న ప్రారంభించబడిన జిల్లా కేంద్ర గ్రంథాలయం

Date : 14 November 2025 04:12 PM Views : 155

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ జ్యోతి ప్రజ్వలన చేసి నెహ్రూ మరియు ఎస్ ఆర్ రంగనాథన్ల చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతిని వెలిగించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పసుపులేటి వీరబాబు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు పిల్లల దినోత్సవం చిన్నారులు ఆటపాటలతో అల్లరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయాలు తాను చదువుకునే రోజుల్లో ఎంతగానో ఉపయోగపడినవని ఇలాంటి మౌలిక సదుపాయాలు నా చిన్నతనములో లేవని ఈ రోజులు ఇన్ని సదుపాయాలు ఉన్న గ్రంథాలయాలు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానాన్ని సంపాదించుటకు అన్ని విధాలా తోడ్పడుతున్నాయని ఇంటర్నెట్లు వైఫైలు కంటే పుస్తక జ్ఞానం అనేది చాలా ముఖ్యమని పుస్తకాల ద్వారానే విజ్ఞానం దొరుకుతుందని వాటిని మన నిత్యజీవితంలో ఒక అలవాటుగా చేసుకోవాలని చెప్పారు అదేవిధంగా గ్రంథాల మౌలిక సదుపాయాల కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు బాధ్యతను అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ ఇంచార్జ్ నవీన్ కుమార్ గ్రంథ పాలకురాలు జి మణిమృదుల, శాఖ గ్రంథ పాలకులు మధుబాబు వాణి జానీ రుక్మిణి పాల్గొన్నారు వివిధ పాఠశాల నుంచి విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు నుంచి ప్రారంభమయ్యే గ్రంథాలయ వారోత్సవాలు 20వ తారీకు వరకు వివిధ కార్యక్రమాలతో జరగనుంది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :