తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టరేట్ నందు సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రద్దు చేయడం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి రేపటి ప్రజావాణి కార్య క్రమానికి రావద్దని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ