తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు ఎస్ ఎస్ ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీస్ ఆఫీసర్స్ జిల్లా అధ్యక్షుడిగా మరియు ఎస్బి ఎస్సై గ 42 సంవత్సరాలుగా విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీ వనమా వెంకటేశ్వర రావు పాల్గొని శ్రీనివాస్ దంపతుల ను సత్కరించి అభినందనలు తెలియజేశారు.పోలీస్ విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించి పలువురు మన్ననలను పొంది పదవి విరమణ చేసిన పోలీస్ శాఖలో చిరస్థాయిగా నిలిచిపోతారు.చిరంగి శ్రీనివాస్ దంపతులను తాజ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మరియు సీనియర్ తాజా మాజీ35వార్డు కౌన్సిలర్ రుక్మాంగదర్ బండారి శాలువాలతో ఘనంగా సత్కరించారు.వీరి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షిస్తూన్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంధాల చైర్మన్ దిండిగాల రాజేందర్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కాపు సీతాలక్ష్మి మాజీ కౌన్సిలర్ రుక్మాంగదర్ బండారి, గోపాలకృష్ణ, నాగేశ్వరరావు, సుంకు సత్యనారాయణ,కందుకూరి గణేష్, సైడ్ల రాజు,మేకల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ