తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు కొత్తగూడెం సబ్ రిజిస్టర్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సబ్ రిజిస్టర్ పి రాజు పాల్గొని జాతీయ జెండాను ఎగరేశారు. అనంతరం స్వతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ సిబ్బంది అన్వర్, దావూద్, పద్మ సారథి, చిన్న జీవన్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ