తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. సమ్మర్ హాలిడేస్ పలు తేదీలతో ప్రచారం జరగడంతో వాటికి చెక్ పెడుతూ.. ఈ నెల 23న లాస్ట్ వర్కింగ్ డే కాగా 24 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది.
Admin
తెలుగు వెలుగు టీవీ