తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని ఎస్ ఆర్ డీజీ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న బానోత్ భరత్ ( 15 ) అనే విద్యార్థి హోమ్ వర్క్ చేయకపోవడం తో మ్యాథ్స్ టీచర్ మందలించాడు అని మనస్థాపం తో ఈరోజు ఉదయం మందు తాగాడు విషయాన్ని గుర్తించిన తన తోటి విద్యార్థి అధ్యాపకులకు సమాచారం ఇచాడు వెంటనే స్కూల్ సిబ్బంది వారి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. బాలుడిది సుజాతనగర్ మండలం సర్వరం గ్రామం ఉప్పరిగూడెం గ్రామం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ