తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటనలోభాగంగా సారపాక లోని ఐటీసీ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి, స్వాగతం పలికారు
Admin
తెలుగు వెలుగు టీవీ