తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 29 తెలుగు వెలుగు) జూలూరుపా డు మండల కేంద్రం లోపార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా నాయకులు, ఎన్కూర్ మాజీ ఎంపీపీ ఆరెం వరలక్ష్మి, పార్టీ జిల్లా నాయకులు ఆరెం రామయ్య , రోకటి నరసింహారావు , అడపా సురేష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
Admin
తెలుగు వెలుగు టీవీ