తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 22 తెలుగు వెలుగు) భద్రాద్రి కొత్తగూడెం డిపో కి సంబంధించిన TS 04UD 1891 బస్ కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న బస్సు లో మహిళా కండక్టర్ పై జూలూరుపాడు నందు ఒక యువకుడు దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు. బస్ డ్రైవర బస్ నీ స్థానిక జూలూరుపాడు పోలీస్ స్టేషన్ దగ్గర కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు
Admin
తెలుగు వెలుగు టీవీ