తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నేడు నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్చకులు గర్భాలయంలో స్వామి, అమ్మవార్లకు వేద మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా కళ్యాణ వేడుకను నిర్వహించారు. భక్తిపారవశ్యంతో ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించిన భక్తులు, స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 'జై శ్రీరామ్' నామస్మరణతో ఆలయ ప్రాంగణం పుణ్యక్షేత్రంగా మారింది.
Admin
తెలుగు వెలుగు టీవీ