తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆళ్లపల్లి మండలం టేకులపల్లి అటవీ ప్రాంతంలో తన పత్తి పంటను అటవీ అధికారులు రాత్రికి రాత్రే పీకేశారని రైతు ఊకె నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆళ్లపల్లి పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వారిని ఓదార్చి, తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ