తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు, సీనియర్ జర్నలిస్టు జల్లారపు రమేష్ యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు చేస్తున్నటువంటి ఇళ్ల స్థలాల పోరాటనికి సంపూర్ణ మద్దతును తెలుపుతూ... ఇళ్లస్థలాల కోసం జర్నలిస్ట్ పోరాటము న్యాయమైనదని. త్వరలో మీకు ఇళ్లస్థలాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపి, సంఘీభావం ప్రకటించిన వ్యాపార వర్గాలు, పాల్గొన్న చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కోదుమూరి శ్రీనివాస్, పల్లపోతు సాయి, పల్లపోతు వాసు, కంభంపాటి రవి, తదితరులు సంఘీభావం లో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ