తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు రూ.18 వేల వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ