తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చుంచుపల్లి : మహిళ మెడలో గొలుసు దొంగిలించిన ఘటన చుంచుపల్లి మండలంలో ఉదయం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబు క్యాంప్ ప్రాంతంలో పద్మ అనే మహిళ నడుచుకుంటూ వెళుతోంది. బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి పద్మ మెడలో ఉన్న 2తులాల బంగారు గొలుసును దొంగిలించాడు. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Admin
తెలుగు వెలుగు టీవీ