తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 26 (తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండలం జూలూరుపాడు గ్రామం వెంగన్నపాలెం గ్రామాల సరిహద్దు గల పొలిమేర రహదారి మిగిలి ఉన్న 300 మీటర్ల నిర్మాణం పూర్తిచేసి రెండు గ్రామాల ప్రజలకు రహదారికి కష్టాలు తీర్చాలని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ కు జూలూరుపాడు ప్రెస్ క్లబ్( సీనియర్స్ ) అధ్యక్షుడు కొలిపాక చంద్రశేఖర్, గౌరవ సలహాదారు సబ్బతి శివమూర్తి మరియు సభ్యులు వినతి పత్రం అందజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ