తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాద్రి రామాలయ ఈవో రమాదేవి ఇటీవల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. ఆమెను ఆర్ అండ్ బీ శాఖకు కేటాయించిన పోస్టింగ్ ఇవ్వలేదు. మంగళవారం హౌసింగ్ శాఖలో సెక్రటరీగా పోస్టు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామాలయ ఈవోగా ఇంకా ఎవరినీ నియమించలేదు
Admin
తెలుగు వెలుగు టీవీ