తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన కార్య నిర్వహణాధికారిగా (ఈవో) కొత్తగాకే .దామోదర్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈవోగా బాధ్యతలు నిర్వర్తించిన రమాదేవి బదిలీ కావడంతో, ఆమె స్థానంలో దామోదర్ రావు బాధ్యతలు చేపట్టనున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ