తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చుంచుపల్లి : చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయం నందు గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితా మార్పులు చేర్పులపై MPDO అశోక్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశామని, అభ్యంతరాలు ఉన్నట్లయితే 21వ తేదీ వరకు తెలియజేయాలన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ