తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చర్ల : ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ప్రజాకోర్టులో యువకుడిని హత్య చేశారు. చర్ల సరిహద్దు ప్రాంతమైన బీజాపూర్ జిల్లాలో భైరాంఘడ్ పరిధి జైగూర్లో నేడు ప్రజా కోర్టు నిర్వహించిన మావోయిస్టులు.. సీతూ మండావిని అనే యువకుడిని హత్య చేసి.. కరపత్రం విడుదల చేశారు. ప్రజాకోర్టులో సీతూ అనే వ్యక్తి ఇన్ ఫార్మర్ అని నిర్ధారణ కావడంతో హత్య చేసినట్లు మావోయిస్టులు కరపత్రంలో పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ