తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 29 తెలుగు వెలుగు ) : మిరప పంటలపై వచ్చు చీడపీడల నివారణ కొరకు కాకర్ల గ్రామం రైతు వేదిక నందు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సింజెంటా కంపెనీ వారు రైతు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా భద్రాద్రి కొత్తగూడెం DAO శ్రీ బాబూరావు ,ADA శ్రీ సుధాకర్ రావు ,AO దీపక్ ఆనంద్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమములో బాబురావు మాట్లాడుతు సింజెంటా కంపెనీ వారు రైతులకు ప్రోత్సహకంగా చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు అలేగే పoటలో వచ్చే పురుగు, తెగుళ్ల నుండి పంటను రక్షించుకోవాలని సూచించారు.తదనంతరం సిమోడిస్ లక్కీడ్రా నిర్వహించడం జరిగింది గెలిచిన రైతులకి సిమోడిస్ మరియు మిరావిస్ మందులను బహుమతిగ ఇవ్వడం జరిగింది మరియు సిమోడిస్ మోతాదు 240ml/ac ఉపయోగాలు-త్రిప్స్ మరియు నల్లికి,ఆదిక దిగుబడికి మిరావిస్ 200ml/ac-ఆంత్రాక్నోస్, కొమ్మకుల్లుడు, కాయమచ్చ,బుడిద తెగుళ్లకి పనిచేస్తుందని వివరించారు..
Admin
తెలుగు వెలుగు టీవీ