తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్( సిపిఐ )గా మునిగడప పద్మ ప్రమాణ స్వీకారం.ఈ సందర్భంగా మునిగడప పద్మ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విజయానికి 16 వ డివిజన్ ప్రజల విజయంగా భావిస్తూ 16వ డివిజన్ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ