తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం, జిల్లాలో కురుస్తున్న వర్షాల వలన పాఠశాల యందు నీరు నిలువ ఉండుట, పాఠశాలలు బురదమయం వలన విద్యార్థులకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువలన రేపు అనగా తేది 02.09.2024 నాడు అన్ని యాజమాన్యముల ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించడం అయినది. జిల్లా విద్యాశాఖ అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Admin
తెలుగు వెలుగు టీవీ