తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా తనను అడ్డుకున్నారని రాజాసింగ్ ఆరోపించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ