తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, చండ్రుగొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈరోజు 08.03.2026 (ఆదివారం) నాడు ఉదయం 10.గంటలకు జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చండ్రు గొండ టౌన్ ప్రెసిడెంట్ తుమ్మలపల్లి సురేష్ సందర్భంగా చండ్రుగొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి మండల మహిళా అధ్యక్షురాలు *బడుగు కృష్ణవేణి మరియు పంచాయతీ కార్మిక మహిళ సిబ్బందినీ శాలువాలతో సత్కరించి *మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన చండ్రుగొండ గ్రామ శాఖ అధ్యక్షులు *తుమ్మలపల్లి సురేష్. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంతటి రామకృష్ణ.. గ్రామ పంచాయతీ కార్యదర్శి ,*కొమ్మినేని రాధాక్రిష్ణ పంచాయితీ కార్మికులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ