తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మద్యం మత్తులో ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకున్న ఘటన మంగళవారం కొత్తగూడెంలో చోటుచేసుకుంది. హనుమాన్ బస్తీకి చెందిన ఇమ్మానుయేల్ (54) ఆటో డ్రైవర్ గా వృత్తి నిర్వహిస్తున్నాడు. ఫుల్ గా మద్యం సేవించి మద్యం మత్తులో ఉన్న ఇమ్మానుయేల్ ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అతని శరీరం 90% శరీరం కాలిపోయింది. గాయపడిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.గాయపడిన ఇమ్మానుయేల్ మృతి చెందాడు
Admin
తెలుగు వెలుగు టీవీ