తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు చైర్మన్ పసుపులేటి వీరబాబు ఆధ్వర్యంలో డి .సత్యనారాయణ రావు ఎక్స్ డైరెక్టర్ సింగరేణి కాలరీస్ సుమారు 5000 వైద్యానికి (డాక్టరేట్) సంబంధించిన పుస్తకాలు మరియు ఇంజనీరింగ్ కి సంబంధించిన పుస్తకాలు విలువచేసే పుస్తకములను గ్రంథాలయానికి వితరణగా ఇచ్చి ఉన్నారు. వారికి గ్రంథాలయం తరఫున చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకురాలు జి మణి మృదుల పాఠకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ