తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రగతి భవన్'లో బుధవారం భట్టిని కలిసి కేటీపీఎస్, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఛర్చించిన ఎమ్మెల్యే 'పాల్వంచ కేటీపీఎస్'లో తొలగించిన ఏ, బి, సి స్టేషన్ల స్థానంలో 1600 మెగా విద్యుత్ ఉత్పత్తి యూనిట్లకు సంబంధించి 800 మెగావాట్ల రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 'కేటీపీఎస్'లో జరిగిన రూ.2000వేల కోట్ల స్క్రాప్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరిన కూనంనేని. ఉద్యోగుల అసంబద్ధ బదిలీలను నిలిపివేయాలని, 2004వరకు ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగస్తులకు ఈపీఎఫ్-జిపిఎఫ్ పరిధిలోకి తేవాలని ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క ను కోరిన ఎమ్మెల్యే కూనంనేని ప్రతిపాదనలో ఉన్న అభివృద్ధి పనులు, జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి సత్వరమే నిధులు మంజూరు చేసేవిదంగా చర్యలు తీసుకోవాలని కోరిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Admin
తెలుగు వెలుగు టీవీ