తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు గోదావరి నీటిమట్టం 30.50 అడుగులకు చేరుకుందని అక్కడి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అవుట్ ఫ్లో 4,55,548 క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. మరో 13 అడుగుల మేర గోదావరి నీటిమట్టం పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ