తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులను అందజేయాలని ఆయన సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10: 30 గంటలకు ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ