తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : చంద్రుగొండ మండలం సీతాయిగూడెం సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా.ఈ కార్యక్రమం లో పాల్గొన నాయకులు చంద్రుగొండ మండల సిపిఐ కార్యదర్శి కేశవలు, లక్ష్మిదేవిపల్లి మండల సిపిఐ సహాయ కార్యదర్శి మాజి ఎంపీటీసీ నున్నవత్ గోవింద్, సిపిఐ సీనియర్ నాయకులు నునవత్ భీమా తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ