తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచలో కేక్ ఫ్యాక్టరీ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు, ప్రారంభోత్సవంలో పాల్గొన్న --- రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల, సాబీర్ భాష ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వాంకోడోత్ నర్సింహారావు, వాంకోడోత్ గోపి, మాజీ ZPTC సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, CPI నాయకులూ బాగం హేమవంతరావు, SK సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, పైడిపల్లి మహేష్, ఉండేటి శాంతివర్ధన్, మాలోత్ కోటి నాయక్, బానోత్ బాలూ నాయక్, బాదావత్ సామా నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ