తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 5 (తెలుగు వెలుగు) : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుపాడు నందు మన జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారి ఆదేశాలు మేరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాల బాలికల కొరకు మన జిల్లాలో 50 కేంద్రాలలో ఫ్రీ సమ్మర్ ఫ్రీకోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగినది ఉదయం ఎనిమిది గంటల నుండి 11 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రతిరోజు నిర్వహించబడుతుంది ఇందులోని అంశాలు కంప్యూటర్ పరిజ్ఞానం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ యోగా, కరాటే వ్యాయాయము మరియు క్రీడలు ఈరోజు నుండి 15 రోజుల వరకు మధ్యలో పబ్లిక్ హాలిడేస్ మినహాయించి ఈ క్రీడలు నిర్వహించబడతాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండల విద్యాశాఖ అధికారి శ్రీ బానోత్ జుమికీలాల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అకాడమిక్ అధికారి మానిటరింగ్ అధికారి శ్రీ ఏ. నాగ రాజశేఖర్ మరియు ఏ ఏ పీ సి చైర్పర్సన్ శ్రీమతి మంద ప్రశాంతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తప్పెట లక్ష్మీనరసయ్య మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రామ్ శెట్టి శ్రీనివాసరావు,నండ్రు గురుమూర్తి ,జి వి ఆర్ ప్రసాద్, బోడ కృష్ణ ,కేలోత్ లలిత మరియు వి శకుంతల మరియు కరాటే మాస్టర్ జి శ్రీకాంత్ గ్రామ పెద్దలు యువతి యువకులు విద్యార్థినీ విద్యార్థులు సుమారుగా 50 మంది మొదటి రోజు పాల్గొనడం జరిగినది.
Admin
తెలుగు వెలుగు టీవీ