తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని నటరాజ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మెట్రో పోలీస్ డయాగ్నస్టిక్స్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మచ్చ కోరా శ్రీ, డయాగ్నస్టిక్స్ నిర్వాహకులు గోర్ల కృష్ణ మచ్చ నాగార్జున, కోటయ్య, మాజీ జెడ్పిటిసి సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము,బండి అంబేద్కర్, పులి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ