తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం పర్యటనలో భాగంగా జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఐటీసీ గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కలెక్టర్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై సంక్షిప్తంగా వివరించారు. .
Admin
తెలుగు వెలుగు టీవీ