తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం రామవరం పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ నగర్ స్వర్ణ భారతి హై స్కూల్ నందు ఘనంగా 27వ వార్షికోత్సవ దినోత్సవ వేడుకలను స్కూల్ ప్రిన్సిపాల్ శైలజ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలెం రాజు, కొత్తగూడెం డి.ఎస్.పి రెహమాన్, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ వెంకటనారాయణమ్మ, రవిచంద్ర హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి బాలబాలికలకు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ