తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ,కొత్తగూడెం డిసెంబర్ 20 తెలుగు వెలుగు) : 1. రోగుల బంధువులు ఆయనకు అక్కడి సమస్యలను వివరించారు 2.ఆస్పత్రి సూపర్డెంట్ రాధా మోహన్ పై కలెక్టర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం 3.మొత్తం వారంలో సెట్ అవ్వాలి లేదంటే పై నుండి కింద వరకు ప్రక్షాళన చేస్తా కలెక్టర్ జితేష్ బి పాటిల్
Admin
తెలుగు వెలుగు టీవీ