తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు హాజరయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ