తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఈరోజు జిల్లా కలెక్టర్ వి. జితేష్ పాటిల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసినారు గ్రంథాలయాల అభివృద్ధి కోసం చర్చించడం జరిగినది
Admin
తెలుగు వెలుగు టీవీ