తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాలకు చెందిన ఏడు గ్రామాల్లో 925 మంది గిరిజనులకు వివిధ గుర్తింపు కార్డులు పంపిణీ చేశామని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఓ ప్రకటన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధర్తీ అభాజన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ యోజన పథకాల నమోదు క్యాంపుల ప్రక్రియ ముగిసిందని, బూర్గంపాడు, చర్ల, పాల్వంచ, సుజాతనగర్, ఆళ్లపల్లి, అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో సదస్సులు నిర్వహించామని వివరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ