తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : చండ్రుగొండ మండలం బండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి విచ్చేయుచున్న ముఖ్యమంత్రి కార్యక్రమానికి జూలూరుపాడు మండల ప్రధాన రహదారి చండ్రుగొండ కూడలి నందు వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ సభకు వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణుల బస్సులకు జెండా ఉపారు
Admin
తెలుగు వెలుగు టీవీ