తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ బి.రోహిత్ రాజు ఆదేశించారు. దొంగతనం కేసుల్లో చోరీ అయిన సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేసేలా కృషి చేయాలన్నారు. కొత్త కొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు ప్రజల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను మాయం చేస్తున్నారన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ