Tuesday, 21 April 2026 11:41:15 PM
# క్రీడల్లో గెలుపోటములు సహజం.టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు. # మెరుగైన సేవలు కొరకే ఉచిత స్మార్ట్ ఫోన్ల పంపిణీ ఎమ్మెల్యే జారె. # వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి: టిజిఎన్పీడీసీఎల్ కర్నాటి వరుణ్ రెడ్డి. # స్పష్టమైన ప్రణాళికతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలి. జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి. # మహిళలకు శుభవార్త అందించిన సర్పంచ్ ఇస్లావ త్ రుక్మిణి. # ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలి – ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. # అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు.

క్రీడల్లో గెలుపోటములు సహజం.టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

Date : 21 April 2026 09:00 PM Views : 46

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్రీడల్లో గెలుపోటములు సహజమని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు అన్నారు. పాల్వంచ సంగం ప్రీమియర్ లీగ్ సీజన్ 4 టోర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ ముగింపు పోటీలకు ముఖ్య అతిధిగా టీపీసీసీ నాగా సీతారాములు హాజరయ్యారు. క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ మెంటం బలరాం, చింతల లక్ష్మణ్, పిల్లి సర్వేశ్, తిరుమలరెడ్డి శరత్, బోరం యేసు, రెంటాల సుందర్రావు పాల్వంచ మండలం కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెంటం రాము లతో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు గెలుపోటములు సహజమని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలని, మాదకద్రవ్యాలు వదిలి క్రీడల పట్ల మక్కువ చూపి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని క్రీడా స్ఫూర్తితో సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించి సమస్య పరిష్కార మార్గాలకు పాటుపడాలని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంగం గ్రామ సర్పంచ్ బానోతు రవికుమార్,నాగారం సర్పంచ్ దారావత్ స్వప్న ,45వ డివిజన్ కార్పొరేటర్ దంతేబోయిన నరేష్ , నారాయణరావుపేట ఉప సర్పంచ్ సంతోష్, ఓబీసీ పట్టణం అధ్యక్షులు జయప్రకాష్ ,ఓబీసీ జిల్లా సెక్రటరీ బొబ్బాల.వెంకటేశ్వర్లు,.మోదుంపారపు గణేష్, కంటి నరేష్, పాకాల కార్తీక్, అడ్వకేట్ శోభారాణి, స్వాతి స్కూల్ చైర్మన్ నీలిమ, బృందావన్ రెస్టారెంట్ జై పార్క్ ఓనర్ జిల్, సింగరేణి రిటైర్డ్ జనరల్ మేనేజర్ శనగ వెంకటేశ్వర్లు, ప్రముఖ జర్నలిస్టు శనగ రామచంద్ర రావు, సాయిచంద్ మరియు టిఎన్ఆర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొనడం జరిగింది

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :