Wednesday, 15 April 2026 06:39:30 PM
# ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ – సీఎస్ రామకృష్ణ. # నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. # దిశాకమిటీ జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

సింగభూపాలెం ప్రాజెక్టు ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

Date : 10 September 2024 09:08 PM Views : 947

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : సుజాతనగర్ ( ) కొత్తగూడెం సోసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు ఆధ్వర్యంలో, సుజాతనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సింగభూపాలెం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమానికి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రాజెక్టును సందర్శించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగభూపాలెం ప్రాజెక్టు ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని అన్నారు. ఆనాడు నిర్మించిన ఇంజనీరింగ్ కళ, నైపుణ్యంకు నిదర్శనం అని కొనియాడారు. గతంలో సింగభూపాలెం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారని కానీ వచ్చిన నిధులతో చేసిన పనుల్లో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సింగభూపాలెం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని, అధికారులతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ రఘు రాంరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, సహకారంతో తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు లకు పూర్తి నివేదికను సమర్పించి ప్రత్యేక నిధులను మంజూరు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భద్రం, కిసాన్ కాంగ్రెస్ నాయకులు మడిపల్లి శ్రీనివాస్, పైడా ప్రసాద్, నాగార్జున, జిల్లా కాంగ్రెస్ నాయకులు లింగం పిచ్చిరెడ్డి, భాగం.మోహన్ రావు, రాచబంటి. బాబు,ఎట్టి.బాష్కర్, పెద్దమళ్ళ.రాములు, గరిక. సాంబయ్య, బైరు.సాంబయ్య గరిక.జయరాజు, నర్రా.అజయ్, గురిజాల.సీతయ్య,భద్రూ,అమృ,చిమట.నాగేశ్వరావు,నాగయ్య,శ్రీను,జిల్లా యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కె అబిద్,సెక్రటరీ కోటేష్ నాయక్, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు ఎండి. కరీమ్ పాషా, యువజన కాంగ్రెస్ నాయకులు నాగరాజు, ప్రసాద్, సూరయ్య , కోటి, వేణు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :