తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 13 (తెలుగు వెలుగు ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ వద్ద 2.4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రమునకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, వైరా శాసన సభ్యులు రాందాస్ నాయక్,అటవీ శాఖ అభవృది సంస్థ ఛైర్మెన్ పోదేం వీరయ్య
Admin
తెలుగు వెలుగు టీవీ